: వివేకానందుడి గొప్పతనంపై ఓ ఫాదర్ పుస్తకం


అవడానికి క్త్రైస్తవుడే అయినా.. హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆధ్యాత్మిక, తత్వవేత్త వివేకానందుడిపై ఆయన ఓ పుస్తకాన్ని రచించాడు. బ్రిటన్ లోని రోమ్ లో ఉండే భారత సంతతికి చెందిన ఫాదర్ మారియా... స్వామి వివేకానందుడి బోధనలను, తత్వజ్ఞానాన్ని సమకాలీన అంశాల కోణంలోంచి చూపిస్తూ పుస్తకాన్ని తీసుకొచ్చారు. 'దీనికి మ్యాన్ వితవుట్ ఫ్రాంటియర్స్: ద అల్టిమేట్ కన్సర్న్ ఆఫ్ స్వామి వివేకానంద' అనే పేరు పెట్టారు. శనివారం ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఫాదర్ మారియా మాట్లాడుతూ... వివేకానందుడు ఒక గొప్ప మానవతావాది అని చెప్పారు.

  • Loading...

More Telugu News