: ఎన్నికలు జరుగుతున్న 10 మున్సిపల్ కార్పొరేషన్లు ఇవే..


మార్చి 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఆ 10 మున్సిపల్ కార్పొరేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

* ఏలూరు - బీసీ మహిళ
* చిత్తూరు - బీసీ మహిళ
* కడప - బీసీ జనరల్
* నెల్లూరు - బీసీ జనరల్
* రాజమండ్రి - జనరల్ మహిళ
* నిజామాబాద్ - జనరల్ మహిళ
* అనంతపురం - జనరల్ మహిళ
* విజయవాడ - అన్ రిజర్వుడు
* కరీంనగర్ - అన్ రిజర్వుడు
వీటితో పాటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.

  • Loading...

More Telugu News