: ప్రారంభమైన కేంద్ర కేబినెట్ చివరి భేటీ


ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో, ఈ భేటీయే చివరిది కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ ఆవిర్భావ తేది, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News