: కాసేపట్లో గవర్నర్ మీడియా సమావేశం
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తరుణంలో పాలనా పగ్గాలు గవర్నర్ చేతిలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర పాలకుడి హోదాలో నరసింహన్ తొలిసారి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.