హైదరాబాదు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇసీఐఎల్, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురంలో వాన కురిసింది. దీంతో ఉదయం నుంచి ఉష్ణోగ్రతలతో వేడెక్కిన నగరంలోని వాతావరణం సాయంత్రానికి చల్లబడింది.