: రాష్ట్రానికి పారామిలటరీ బలగాలు: డీజీపీ 01-03-2014 Sat 16:07 | రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన దృష్ట్యా పారామిలటరీ బలగాలను రంగంలోకి దించుతున్నట్టు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.