: ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు అమితాబ్ ఎంపిక
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాలుగు జాతీయ సినీ అవార్డులను ప్రకటించింది. 'బీఎన్ రెడ్డి అవార్డు'కు శ్యాం బెనెగల్.. 'రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు'కు కైకాల సత్యనారాయణ, 'నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు'కు ఆదిశేషగిరిరావు ఎంపికయ్యారు.