: ఈ నెల 5న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ 01-03-2014 Sat 15:00 | రాష్ట్ర విభజన అనివార్యమైన పరిస్థితుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ నెల 5న జరిగే ఈ సమావేశానికి గాంధీ భవన్ వేదిక కానుంది.