: సీనియర్ నేతలతో భేటీ అయిన బొత్స


పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. భేటీ అయిన నేతలలో రఘువీరారెడ్డి, బాలరాజు, కొండ్రు మురళి, ఆనం రాంనారాయణరెడ్డి, సి.రామచంద్రయ్యలు ఉన్నారు. ఇరు ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రపతి పాలన తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News