: బీజేపీలో చేరిన వీకే సింగ్


మాజీ సైనికాధిపతి వీకే సింగ్ భారతీయ జనతాపార్టీలో చేరారు. ఢిల్లీలో ఈరోజు (శనివారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువాను కప్పుకున్నారు. అనంతరం వీకే సింగ్ మీడియాతో మాట్లాడుతూ... దేశానికి తాను చేస్తున్న సేవలు ఇక ముందు కూడా కొనసాగుతాయని చెప్పారు. జాతీయ భావాలు కలిగి, స్పష్టమైన నిర్ణయాలు తీసుకొనే పార్టీ బీజేపీ అని, అందుకే తాను చేరినట్లు వీకే సింగ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News