: ఎనిమిది మంది సభ్యులతో... ఎపెక్స్ కమిటీ ఏర్పాటు


రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉండే ఎనిమిది మంది సభ్యుల వివరాలను ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎపెక్స్ కమిటీ కన్వీనర్ గా ఎస్పీ టక్కర్ నియమితులయ్యారు. ఈ కమిటీ సభ్యులుగా వెంకటేశ్వరరావు, అజయ్ మిశ్రా, సమీర్ శర్మ, రాజీవ్ శర్మ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నాగిరెడ్డి, శ్యాంబాబు, రేమండ్ పీటర్ ఉంటారు.

  • Loading...

More Telugu News