: రాయితీ సిలెండర్లపై ఆధార్ మెలిక వద్దంటూ డీలర్లకు సర్క్యులర్ 28-02-2014 Fri 18:37 | వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆధార్ చిక్కులు తొలగనున్నాయి. ఆధార్ అనుసంధానం లేకుండా రాయితీ వంటగ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని డీలర్లకు చమురు కంపెనీలు సర్క్యులర్ జారీ చేసినట్టు సమాచారం.