: ఇకపై ప్రతి ఫైలునూ మూడు ప్రతులుగా చేయాలి: సీఎస్


రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో, ఇకపై ప్రతి ఫైలును మూడు ప్రతులుగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ఏ ఒక్క ఫైలును కూడా ఇంటికి తీసుకెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 77 మంది ఐఏఎస్ అధికారుల కొరత ఉందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి మహంతి తెలియజేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News