: విభజన కోసం ఏర్పాటైన కమిటీలపై జీవో విడుదల
రాష్ట్ర విభజనకు అవసరమైన కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో, పాలనాపరమైన విభజన కోసం ఏర్పాటు చేసిన 15 కమిటీలపై జీవో విడుదలైంది. వీటన్నిటికీ సంబంధించిన ఉన్నత స్థాయి కమిటీకి ఛైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించే అవకాశాలున్నాయి.