: రేపు కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ


కేంద్ర మంత్రివర్గం రేపు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇవాళ వాయిదా పడిన ఆర్డినెన్సులకు రేపు మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాహుల్ ఆర్డినెన్సుల పేరుతో ప్రచారం పొందిన అవినీతి నిరోధక ఆర్డినెన్సులను ఆమోదించేందుకు ప్రత్యేకంగా రేపు కేంద్ర కేబినెట్ భేటీ కానున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News