: ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ


కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలపై ప్రధాని నివాసంలో భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను కాసేపట్లో కేంద్ర మంత్రి చిదంబరం వెల్లడించనున్నారు. కాగా రాష్ట్రపతి పాలన వైపే కేంద్ర మొగ్గుచూపినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News