: సీఐడీ ఆరోపణలను ఖండించిన వోల్వో సంస్థ


పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదంపై విచారణ పూర్తి చేసిన సీఐడీ... బస్సు డిజైను కూడా ప్రమాదానికి కారణమేనని పేర్కొంది. ఈ ఆరోపణలను వోల్వో బస్సు యాజమాన్యం ఖండించింది. ప్రమాదానికి డిజైన్ కారణం కాదని... ప్రమాదం జరిగే సమయంలో బస్సు 100 కి.మీ. వేగంతో పోతోందని... ఆ వేగంలో డివైడర్ ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం సంభవించిందని ఈ రోజు బెంగళూరులో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News