: మానవుల నుంచి ద్రాక్ష చెట్లకు పాకిన బ్యాక్టీరియా


మానవుల నుంచి తొలిసారిగా ఒక బ్యాక్టీరియా ఒక చెట్టుకు వ్యాపించింది. మానవుల్లో మొటిమలకు కారణమయ్యే ప్రాపిని బ్యాక్టీరియం యాక్నెస్ ద్రాక్ష చెట్లకు అంటుకున్నట్లు ఇటలీ శాస్త్రవేత్తలు గుర్తించారు. 7వేల సంవత్సరాల క్రితం రైతుల నుంచి ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా చెట్లకు అంటుకున్నట్లు వారు వెల్లడించారు. ద్రాక్షపండ్లపై గగ్గులు గగ్గులుగా కనిపించేవి ఈ బ్యాక్టీరియా కారణంగా వచ్చేవే.

  • Loading...

More Telugu News