: దేశంలో 2.9 లక్షల మంది బేబీలకు ఆయుష్షు ఒక్కరోజే


కళ్లు తెరచిన 24 గంటల్లోనే మన దేశంలో 2.9లక్షల మంది బేబీలు కన్నుమూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా పుట్టిన ఒక్కరోజులోనే మరణించే చిన్నారుల సంఖ్య 10లక్షలుగా ఉన్నట్లు బ్రిటన్ కు చెందిన స్వచ్చంద సంస్థ సేవ్ ద చిల్డ్రన్ వెల్లడించింది. భారత్ లో వైద్య సేవలు మెరుగవుతున్నా.. ఇంకా అసమానతలు కొనసాగుతున్నట్లు ఈ సంస్థ తెలిపింది. భౌగోళిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలను పేర్కొంది. భారత్ లో పుట్టే ప్రతీ 1,000 మంది శిశువుల్లో మరణాల సంఖ్య 56గా ఉన్నట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News