: ఆ చిత్రాన్ని తొలగించాలని యూట్యూబ్ కు అమెరికన్ కోర్టు ఆదేశం


ఇస్లాం వ్యతిరేక చిత్రమైన ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లింస్ చిత్రాన్ని యూట్యూబ్ సైట్ నుంచి తొలగించాలని అమెరికన్ 9వ సర్క్యూట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా లోగడ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు తలెత్తాయి. అయితే, ఈ చిత్రాన్ని అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్దమన్న గూగుల్ వాదనను కోర్టు తిరస్కరించింది. కోర్టు తీర్పును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని గూగుల్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News