: కోనేరు హంపి సినిమాలలో నటిస్తుందట
తెలుగు వారికి కోనేరు హంపి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. చెస్ లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకుని దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ ఖ్యాతి తెచ్చుకున్న ఈ క్రీడాకారిణికి సినిమాలలో నటించాలని ఉందట. అవకాశం వస్తే తప్పకుండా సినిమాలలో నటిస్తానని ఈ రోజు విశాఖలో మీడియాకు తెలిపింది.