: ఆ నాలుగు ప్రాజెక్టులు ఎవరూ ఆపలేరు: జైరాం రమేష్
గాలేరు-నగరి, హంద్రీనివా, వెలుగోడు, తెలుగు గంగ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వేస్తున్నామని తెలిపారు. సీమాంధ్రకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మేలు చేసిందని అన్నారు.