: ద్విచక్రవాహన ర్యాలీతో బయల్దేరిన కవిత


ఢిల్లీ నుంచి వస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు స్వాగతం చెప్పేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ద్విచక్ర వాహన ర్యాలీతో బయల్దేరారు. తెలంగాణ భవన్ నుంచి ఈ ర్యాలీ బేగంపేట వరకు సాగుతుంది.

  • Loading...

More Telugu News