: అంధులకు సాయంగా ఎల్వీ ప్రసాద్ నుంచి ఓ వెబ్ సైట్


అంధులు, కంటి చూపు సమస్యలున్న వారి కోసం ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఓ వెబ్ సైట్ ప్రారంభించనుంది. ఇందులో కంటి చూపు సమస్యలతో బాధపడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర సమస్త సమాచారాన్ని పొందుపరచనున్నారు. అలాగే, అందుబాటులో ఉన్న వైద్య పరికరాల సమాచారం కూడా లభించనుంది.

  • Loading...

More Telugu News