: దేశం పట్ల నా నిబద్ధతనే శంకిస్తారా?: అక్బరుద్దీన్


ముస్లిం యువతిని వేధించిన కేసులో ఇప్పటివరకూ పోలీసుల మీద చర్యలు తీసుకోలేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నారు. శాసనసభలో ఆయన వివిధ అంశాలపై ప్రసంగించారు.  హనుమాన్ ఆలయంలో ఏడాదిగా సౌండ్ ఎక్కువగా ఉంటే తగ్గించాలని కోరిన ముస్లిం యువకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.  శుక్రవారం సాయంత్రం 5నిమిషాలు పాటు సౌండ్ తగ్గించాలని కోరారని చెప్పారు. ప్రార్థన కోసం వచ్చిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడనని తన పోరాటం ఆపనని అక్బర్ స్పష్టం చేశారు. దేశం పట్ల నానిబద్ధతనే శంకిస్తారా? అని అక్బరుద్ధీన్ ప్రశ్నించారు.     

  • Loading...

More Telugu News