: విజయనగరంలో రేపు టీడీపీ ప్రజాగర్జన
విజయనగరంలో రేపు భారీ స్థాయిలో టీడీపీ ప్రజాగర్జన జరగనుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. బాబు రాక సందర్భంగా స్థానిక అయోధ్య మైదానంలో గర్జనకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యే అశోక్ గజపతి రాజు, ఇతరులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.