: అసోం గిరిజన నేతలకు రాహుల్ గాంధీ ఆహ్వానం
కాంగ్రెస్ పార్టీలోకి గిరిజనులను ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అసోంలో గిరిజన నేతలతో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాహుల్ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.