: హైదరాబాద్ జాగ్రత్త: కేసీఆర్ తో మన్మోహన్
తనతో కేసీఆర్ భేటీ అయిన సందర్భంలో ప్రధానమంత్రి మన్మోహన్ హైదరాబాదుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. దేశానికి హైదరాబాద్ సిటీ తలమానికం లాంటిదని... అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడాలని కేసీఆర్ కు సూచించారు. అంతేకాకుండా, హైదరాబాదులో సీమాంధ్రులకు పూర్తి భద్రత కల్పించాలని తెలిపారు.