: దిగ్విజయ్ సింగ్ ను కలసిన కొండా దంపతులు


తెలంగాణలో కీలకనేతలుగా ఎదిగిన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొండా దంపతులు క్రియాశీలక రాజకీయాలకు కొంత వరకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డిగ్గీరాజాతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే వీరు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News