: దూకుడు ప్రదర్శిస్తోన్న భారత ఓపెనర్లు 50/0


చివరి టెస్ట్ లోనూ భారత ఆటగాళ్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆస్టేలియా 262 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించటంతో భారత బ్యాటింగ్ ప్రారంభమైంది. ఓపెనర్లు మురళి విజయ్, పుజారా తొలి బంతి నుండి దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. వీరిద్దరి భాగస్వామ్యంలో భారత్ అర్థసెంచరీ పూర్తి చేసి, వికెట్ నష్టపోకుండా 51 పరుగులతో ఆటకొనసాగిస్తోంది. విజయ్ 19 పరుగులతోనూ, పుజారా 24 పరుగులతోనూ బ్యాటింగ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News