: దిగ్విజయ్ తో చిరంజీవి భేటీ


ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో కేంద్ర మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై వారు చర్చిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో సుదీర్ఘ మంతనాలు జరిపిన దిగ్విజయ్ ఈ రోజు సీమాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో దానికి ముందు చిరుతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News