: తెలంగాణ పర్యటనకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్
తెలంగాణ పర్యటనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ శ్రీకారం చుట్టారు. మార్చి 4వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి నల్గొండ జిల్లాలో ‘ఓదార్పు యాత్ర’ను ప్రారంభిస్తున్నారు.