రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపినట్లు కేసీఆర్ చెప్పారు.