: నేడు మరోసారి కిరణ్ కీలక సమావేశం


కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా నేడు కూడా కీలక మంతనాలు జరపనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. అనంతరం కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన వెలువడచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన పలువురు ఎంపీలతో పాటు రాష్ట్ర మంత్రులు కొందరితో కిరణ్ నిన్న కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News