: జగన్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీలు 23-02-2014 Sun 16:12 | శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎంపీలు అప్పయ్య దొర, కణితి విశ్వనాథం వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పారు. వీరిని పార్టీ నుంచి వెళ్ళకుండా నిలువరించేందుకు వై.వి సుబ్బారెడ్డి చేపట్టిన మధ్యవర్తిత్వం విఫలమైంది.