: చైనా గురుభ్యో నమః


చైనా... అమెరికాను తలదన్ని ప్రపంచ పెద్నన్నగా అవతరించే రోజులు దగ్గరపడుతున్నాయి. ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న మూడో దేశంగా చైనా అవతరించింది. 2012లో 3.28 లక్షల మంది విదేశీయులు విద్య కోసం చైనాకు వెళ్లారు. అమెరికా, బ్రిటన్ తర్వాత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న మూడో దేశం చైనానే. చైనాకు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో 21 శాతం మంది దక్షిణ కొరియా వాసులే ఉంటున్నారు. ఎక్కువ మంది మానవశాస్త్రం, వైద్య విద్య కోర్సులలో చేరుతున్నారు. ఈ విషయంలో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News