: ఎక్కువ మందికి ఎంబీయే డ్రీమ్


దేశంలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీయే) కోర్సు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. పీజీ కోర్సులలో ఎంబీయేకే ఎక్కువగా డిమాండ్ ఉందని తేలింది. ఎంబీయే చదివిన వారికి విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు ఉండడమే ఈ డిమాండ్ కు కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, చేరే ముందు కాలేజీ ప్రమాణాలను ఒకసారి పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News