: శ్రీశైలంలో కన్నుల పండువగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు


ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు మూడో రోజున కన్నుల పండువగా సాగుతున్నాయి. ఈరోజు (శనివారం) మయూర వాహనంపై ఆసీనులైన భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామివార్లు పురవీధుల్లో విహరించారు. పుష్పాలంకార శోభితులైన అమ్మవారు, స్వామివార్లను భారీ సంఖ్యలో భక్తజనులు దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News