: సమ్మె సైరన్ మోగించిన గ్యాస్ డీలర్లు
ఈ నెల 25వ తేదీ నుంచి గ్యాస్ డీలర్లు నిరవధిక సమ్మె చేయనున్నారు. ఈ సమ్మెకు సంబంధించిన వివరాలను గ్యాస్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రావు వెల్లడించారు. వంట గ్యాస్ సిలిండర్లకు ‘ఆధార్’ అనుసంధాన ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సమ్మె చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.