: ఇవాళ్టికి మేడారం హుండీ ఆదాయం 5.9 కోట్లు


వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన మేడారం జాతరకు సంబంధించి హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆరో రోజైన ఇవాళ హుండీ లెక్కింపు పూర్తయింది. హుండీ ఆదాయం 5.9 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఈ హుండీ లెక్కింపు కొనసాగనుంది.

  • Loading...

More Telugu News