: ఈ నెల 26వ తేదీన టీ-టీడీపీ విజయోత్సవ సభ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పురస్కరించుకుని విజయోత్సవ సభ నిర్వహించాలని టీడీపీ తెలంగాణ ఫోరం నిర్ణయించింది. దీంతో, ఈ నెల 26వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విజయోత్సవ సభ కోసం టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.