: ప్రధాని కావాలని కలలు కంటున్న దాణా దోషి


గడ్డి కుంభకోణంలో దోషిగా తేలి జైలుకెళ్లి బెయిల్ పై విడుదలైన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. "నాకు కూడా ప్రధాని కావాలని కోరిక ఉంది. నా కల ఇంకా నెరవేరలేదు. మతతత్వ శక్తులను నిలువరించడానికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాను. మోడీ, కేజ్రీవాల్ ను అడ్డుకోవడమే నా లక్ష్యం" అని లాలూ తన బాధను వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News