: టీటీడీపీ నేతలతో మరికాసేపట్లో చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశం
మరికాసేపట్లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగే ఈ సమావేశంలో రెండు ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. సోమవారం సీమాంధ్ర నేతలతో చంద్రబాబు సమావేశమవుతారని సమాచారం.