: డీసీసీ కార్యవర్గాల రద్దు


రాష్ట్రంలోని డీసీసీ కార్యవర్గాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. ఈమేరకు నేడు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నిర్ణయం తీసుకున్నారు. కాగా, పాత కార్యవర్గాల స్థానంలో ఏప్రిల్ 15లోగా నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News