: ఇరు ప్రాంతాల్లో కాంగ్రెస్ భవితవ్యంపై దృష్టి సారించాలి: మంత్రి ఆనం


విభజన బాధాకరమైనప్పటికీ, ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. కలసి ఉండాలన్న తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏర్పడబోతున్న సమయంలో, ఇరు ప్రాంతాల్లో కాంగ్రెస్ భవితవ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News