: బిల్లు ప్రవేశపెట్టిన ఘడియలు మంచివి కావు: స్వామి స్వరూపానంద


రాష్ట్ర విభజన అంశంపై శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్పందించారు. విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఘడియలు మంచివి కావని అభిప్రాయపడ్డారు. పరిహారంగా శాంతిహోమాలు, యజ్ఞాలు చేయించాలని స్వరూపానంద సూచించారు.

  • Loading...

More Telugu News