: ముగిసిన కోర్ కమిటీ భేటీ


పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిణామాలు, రాజకీయ ప్రత్యామ్నాయాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి సోనియాతో పాటు కీలక నేతలంతా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News