: ఓటింగ్ కోసం పట్టుబడుతున్న సీపీఎం


రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించడానికి ఓటింగ్ చేపట్టాలని సీపీఎం పట్టుబడుతోంది. ఆ పార్టీ నేత సీతారాం ఏచూరి ఓటింగ్ జరపాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. సభ ఆర్డర్ లో లేనప్పుడు ఓటింగ్ ఎలా చేపట్టాలి? అంటూ డిప్యూటీ స్పీకర్ ప్రశ్నిస్తున్నారు. ఓటింగ్ లేనప్పుడు తాము వాకౌట్ చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News