: సవరణలపై కొనసాగుతున్న ఓటింగ్


తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసింది. సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై ప్రస్తుతం ఓటింగ్ జరుగుతోంది. అయితే, మూజువాణి పద్దతిలోనే ఓటింగ్ జరుగుతోంది. పదేళ్ల పాటు సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలన్న వెంకయ్యనాయుడు ప్రతిపాదన సభలో వీగిపోయింది. కేవలం ఐదేళ్ల పాటే ప్రత్యేక హోదా ఉంటుందని తీర్మానించారు.

  • Loading...

More Telugu News