: విభజనపై సీఎం రమేష్ నాలుగు మాటలు


రాష్ట్ర విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కేవలం నాలుగు మాటలతోనే ముగించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న విభజన బిల్లును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి ముగించారు. ఆ వెంటనే ఛైర్మన్ వెల్ లోకి వెళ్లి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు.

  • Loading...

More Telugu News